Bir sonraki

Rangasthalam Movie Songs Controversy

0 Görünümler· 07/13/26
smshagor
smshagor
Aboneler
0
İçinde Müzik

Jigelu Rani Song Singer Ganta Venkata Lakshmi responds on her remuneration. She responds on controversy <br />#JigeluRani <br /> <br />వేసవిలో విడుదలైన రాంచరణ్ రంగస్థలం చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, బాహుబలి తరువాత టాలీవుడ్ లో అంతటి ఘన విజయంగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకు అర్థవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. దేవిశ్రీ సంగీతం కూడా అద్భుతంగా అలరించింది. సుకుమార్ చిత్రాలలో ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని జిగేలు రాణి సాంగ్ పాడిన సింగర్ గంటా వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. <br />దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ని ఎప్పుడూ నిరాశ పరచడు. రంగస్థలం చిత్రం 1980 నేపథ్యంలో వచ్చినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

Daha fazla göster

 0 Yorumlar sort   Göre sırala


Bir sonraki